Telugu Chitapatalu

Telugu Songs



                                         మెలోడి సాంగ్
పల్లవి:     సా స ని సా ని ద ప, మా గ రి రి స ని ని, ని స ని సా ని ద ప మ గ రి స నీ నీ
               నిన్నిలా చూసిన సమయం , నన్ను నే మరచిన వైనం
               ఎందుకో అలజడి రేగెను నాలో
               చెలియా .... సఖియా ...... వినలేవా నా ప్రియా

చరణం1 :   నిన్ను చూసే వరకు అనుకోలేదే నువ్వస్తావని
                 నిన్ను కలిసే వరకు ధ్యాసే లేదే నినుచూస్తానని
                 కల్ల ముందు నిన్ను చూసి నా మనసే మూగాపోయిందే
                 కనుచిత్రంగా మారి చెలి మందారం సిగ్గుపడిందే   (.....పల్లవి)

చరణం 2 :   ఆ ఆకాసాని చూడు తను రంగు మారి బహు చిత్రంగా నవుతూ వుంది
                  నా మనసే పాడు ఒక పాట పల్లవిని మర్చి నువ్వే నేనంటుంది
                  మనసులే వేరైన మన గమ్యం ఒక్కటే
                  అనుకుంటూ ఉంటుంటే మది కాదా సంబరం  (....పల్లవి)



No comments:

Post a Comment