Telugu Chitapatalu

Saturday 16 June 2012

మా క్లాస్మేట్ శాంతి మీద వ్రాసిన కవిత


Kavitha on Shanthi Classmate
A Girl in Crying Mood -
Don't Cry for other People's Comments

ఓ శాంతి, నువ్వు ఏడ్చి తేవద్దు మన క్లాసు కి అశాంతి
అందరి లో వాడు ఒక వేదవ అని వదిలేస్తే, దొరుకుతుంది నీకు మనశాంతి
అలా కాదు పట్టువదలని విక్రమార్కుడి చెల్లలంటే మటుకు, మాకు ఉండదు ఇంక విశ్రాంతి