Telugu Chitapatalu

Telugu Movie Dialogues



Telugu Movie Dialogues

మహేష్ బాబు

సన్నివేసం : ఒకడు మహేశబాబు కి ఫోన్ చేసి ఒక అమ్మాయి నిన్ను  ప్రేమించ్చే డట్టు చేసుకోవాలి , కానీ ఆ అమ్మాయి జర్మనీ లో ఉంది,నువ్వు ఈ పని చేయగలవ  అని అంటాడు.అప్పుడు మహేష్ బాబు  చెప్పే డైలాగ్.

డైలాగ్: నేను ప్రేమించాలి అని డిసైడ్ చేసుకుంటే , ఆ అమ్మాయి ప్రపంచం లో ఎక్కడ ఉన్నానన్నే తలుచు కుంటూ బ్రతికేలా చేస్తా .
ప్రభాస

సన్నివేసం : విలన్ ప్రభాస్ ని కొట్టడానికి వస్తాడు అప్పుడు ప్రభాస్ చెప్పే డైలాగ్.

డైలాగ్: నన్ను టచ్ చేసే ముందు నీ బాడీ లో పార్ట్లు టెస్ట్ చేసుకో ,తరువాత తేడాలన్నీ డాక్టర్ కి చెప్పుకోడానికి 

యన్.టి.ఆర్

సన్నివేసం : విలన్ వాళ్ళ ఇళ్ళ పట్టాలు నా దగ్గరలేవు ,అయిన తీసుకున్నట్టు నాకు గుర్తుకు రావడం లేదు అని ఆంటాడు.దానికి యన్.టి.ఆర్ చెప్పే డైలాగ్.
డైలాగ్: రాళ్ళు కొట్టే చేతులతో పిడికిలి బిగించి ఒక్కటిస్తే , నీ ముందు జన్మ లో మరచి పోయినవి కూడా గుర్తుకొస్తాయి

మహేష్ బాబు

సన్నివేసం : విలన్ ,మహేష్ బాబు ని చంపడానికి ప్లాన్ వేసుకుని వస్తాడు .వచ్చిన తరువాత ప్లాన్ ప్రకారం మహేష్ బాబు ని పట్టుకుని గన్ గురిపెట్టి డైలాగ్లు చెప్తాడు ,అంతలో మహేష్ బాబు తన దగ్గర ఉన్న గన్ తో విలన్ ని చంపేస్తాడు .అప్పుడు మహేష్ బాబు చెప్పే డైలాగ్.
డైలాగ్:  గంటలు తరపడి గన్ గురి పెట్టి డైలాగ్ లు చెప్పకూడదన్న , ట్రెండ్ మారింది, గన్ పేల్చిన తరువాత డైలాగ్ చెప్పాలి . ప్లాన్ వేసుకుంటే పని జరగదన్న , పని చేసే విధానం తెలియాలి 

బాలకృష్ణ

సన్నివేసం :  పోలీసు అయిన బాలకృష్ణ  ఒకడు    తప్పుచేసాడని కొట్టడం మొదలు పెడతాడు . అంతలో బాలకృష్ణ ఫై ఆఫీసర్ వచ్చి కొట్టడం అప్పమంటాడు. కాని బాలకృష్ణ ఆపకుండా డైలాగ్ చెపుతాడు.
డైలాగ్: నేను కొట్టడం మొదలు పెడితే కంటిన్యూ చేయడమే , ఆపడాలు ఉండవ్ .తప్పు చేసే ముందు పది సార్లు ఆలోచించాలి . కాని ఆలోచించలేదు , తప్పు చేసాడు, ఇంక తాట తీయాల్సిందే .

రామ్ చరణ్ తేజ్

సన్నివేసం : రామ్ చరణ్ తేజ్ విలన్ ని తిడుతున్నట్టు, బాల కృష్ణ ,ఎన్. టి . ఆర్ మీద వేసే సటైర్ డైలాగ్ .
డైలాగ్: బాంబులు విసిరి, తొడకోట్టడం కాదురా మగతనం అంటే .గుండె నిండా ధైర్యం తో వంద మందిని పడగొట్టాలి  .


అల్లు అర్జున్

సన్నివేసం :ఒక రోజు అల్లు అర్జున్ ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఒక వేళ ఎ అమ్మాయి అయిన వచ్చి ఐ.లవ్.యు అంటే ఏమి చేస్తావురా అని అడుగుతారు.దానికి అల్లు అర్జున్ నాకు ప్రేమించడం అంటేనే నచ్చదు అని అంటాడు .కొన్ని రోజుల తరువాత హీరోయిన్ తో కనపడతాడు .అందుకు వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వే  కదరా నాకు ప్రేమ అంటే నచ్చదు అని అన్నావు  అని అడుగుతారు. దానికి అల్లు అర్జున్ చెప్పే డైలాగ్.

డైలాగ్: బేసిక్ గా నాకు ప్రేమించడం నచ్చదు.కాని నాకు నచ్చని పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం . నాకు నచ్చదని నా ఇష్టాన్నివదులుకోలేను కదరా .

పవన్ కళ్యాణ్

సన్నివేసం : విల్లన్ ఒక పెద్ద డాన్. ఎంత మంది పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నించిన దొరకలేదు .అప్పుడు పోలీసు అయిన పవన్ కళ్యాణ్ కి భాద్యతలు అప్పగించారు.అంతలోనే పవన్ కళ్యాణ్ కి డాన్ కింద పనిచేసే చిన్న రౌడీ దొరుకు తాడు .అప్పుడు పవన్ కళ్యాణ్ వాడిని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తూ డైలాగ్ చెపుతాడు.

డైలాగ్: మీ బాస్ కి ఫోన్ లే చేస్తావో, ఎవరితోనైనా కవురంపిస్తావో ,ఏమి చేస్తావో నాకు తెలిదు . కానీ మీ బాస్ ని ఎక్కడ క్లూ వదలద్దని చెప్పు ,ఏమాత్రం క్లూ దొరికిన వరల్డ్ మ్యాప్ లో మీ బాస్ లేకుండా చేస్తా
మహేష్ బాబు

సన్నివేసం : విలన్లు పది మంది మహేష్ బాబు ని కొట్టాలని అనుకొంటారు. అప్పుడు మహేష్ బాబు background గురించి తెలుసుకుంటారు. మహేష్ బాబు ఎవరు లేని అనాధ అని తెలుస్తుంది. అప్పుడు ఎవరు లేరని తెలుసుకుని మహేష్ బాబు ని కొట్టడానికి వచ్చి నీ background మొత్తం తెలుసుకున్నాం అని అంటారు.అప్పుడు మహేష్ బాబు చెప్పే డైలాగ్.

డైలాగ్: అన్నయ్య నా background తెలుసుకున్నారు కానీ, నా గురించి తెలుసుకోలేకపోయారు. అయినా నా గురించి తెలుసుకోవడానికి నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు బ్రతికిలేరు.

విలన్:  చ్చ, నువ్వు అంత పోటుగాడివ , మమ్మల్నందరిని చచ్చేలా కొడతావా...?
మహేష్ బాబు: కాదు అన్నయ్య, ఇప్పడు మిమ్మల్ని చచ్చేలా కొట్టను. చస్తానో, బ్రతుకుతానో అని చస్తూ బ్రతికేలా కొడతా.  ఈ ఆఫర్ వినియోగించుకోవడానికి ఒక్కొక్కరు వస్తారో, ఒకేసారి పది మంది వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి.





No comments:

Post a Comment