Telugu Chitapatalu

Saturday, 16 June 2012

మా క్లాస్మేట్ శాంతి మీద వ్రాసిన కవిత


Kavitha on Shanthi Classmate
A Girl in Crying Mood -
Don't Cry for other People's Comments

ఓ శాంతి, నువ్వు ఏడ్చి తేవద్దు మన క్లాసు కి అశాంతి
అందరి లో వాడు ఒక వేదవ అని వదిలేస్తే, దొరుకుతుంది నీకు మనశాంతి
అలా కాదు పట్టువదలని విక్రమార్కుడి చెల్లలంటే మటుకు, మాకు ఉండదు ఇంక విశ్రాంతి


అక్క - నీకు బాగా నచ్చిన నా కవిత


A Innocent Person Internal Feelings
నిన్ను చూడాలనే ఆశ , నువ్వు ఎక్కడ చూస్తావో అన్న భయం
ఇలా గడుస్తుంది ప్రతీరోజు నా ఈ  జీవితం
నిన్న మొన్నటి వరకు, ఎవరి నైనా మరచి పోవడం నాకు సాధ్యం
కాని ఇప్పుడు అని పిస్తుంది, కొందరిని విడచి ఉండడం నాకు అసాధ్యం


దీపావళి రోజున అమీషా పటేల్ మీద రాసిన కవిత


Poetry on Amisha Patel at the time of Diwali
పటేల్ పటేల్ అమీషా పటేల్
నీకోసం పేల్చాను బాంబులు బడేల్ బడేల్